పాలకుర్తి మండల లెవెల్ ఎస్ జి ఎఫ్ గేమ్స్

Chandu.Velmadasari BB6 TELUGU NEWS CHANNEL  : పాలకుర్తి మండల లెవెల్ ఎస్ జి ఎఫ్ గేమ్స్ ఈ రోజు తో ముగించడం జరిగింది ఈ గేమ్స్ లో భాగంగా ఇండియా మిషన్ సెకండరీ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు జోనల్ లెవెల్ కి సెలెక్ట్ కావడం అయ్యారు. సెలెక్ట్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులను PET కృష్ణమూర్తి ,  ప్రిన్సిపల్  మహేంద్రన్ , వైస్ ప్రిన్సిపల్ ప్రేమానందం , ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యం మెడల్స్ ను అభినందించడం జరిగింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe