మృతుని కుటుంబానికి 10,000/– రూపాయలు అంతక్రియలకు ఆర్థిక సాయం
BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల పరిధిలో ఇప్పాయిపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జంగం యాదయ్య గౌడ్ అనారోగ్యంతో మరణించడంతో నేడు వారి గ్రామంలో వారి భౌతికకాయానికి నివాళులు అర్పించి రూ..10,000/– ఆర్థిక సాయం అందించిన, వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
కుల్కచర్ల మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు
