BB6 TELUGU NEWS
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కి పాలాభిషేకాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కనకం మొగులయ్య మాట్లాడుతూ ఆరు నెలల కాల వ్యవధి పెంచిన సందర్భంగా సంతోషం వ్యక్తపరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర్ రెడ్డి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి శాసన సభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి పాలకవర్గం సభ్యులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా పాలభిషేకం చేయడం జరిగింది …
ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు బొలుసాని భీమ్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు సీఈవో బక్క రెడ్డి మాజీ ఎంపీపీ అంజిలయ్య గౌడ్ మాజీ మండల అధ్యక్షులు పెంట మీది వెంకటయ్య మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్ ఎస్టీ సెల్ అధ్యక్షులు శివరాం రామచందర్ శ్రీ భరత్ రెడ్డి అమృతయ ఐలగారి కృష్ణయ్య మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొమ్ము శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు…
కుల్కచర్ల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కి పాలాభిషేకం

18
Aug