BB6 TELUGU NEWS
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామములో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ
చరిత్రపూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా, రఘనాథపల్లి మండలం, ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు. తండ్రి పేరు నాసగోని ధర్మన్న డాక్టర్గౌడ్. చుట్టు పక్కల గ్రామస్తులు గౌరవంతో ధర్మన్నదొర అనేవారు. తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. సర్వమ్మ అతడి తల్లి. అందరు అతన్ని పాపన్న గౌడ్అని పాపన్న దొర అన్ని పిలిచేవారు. పాపన్న ఎల్లమ్మకు పరమ భక్తుడు. తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు పాపన్న గౌడ్ ఇతర కులాల వారితో కలిసి తిరిగుతూ మనమంతా హిందువులం మన మాతృభూమి ఈ మట్టితల్లియే, మనదైన నాగరికత, సంస్కృతి హైందవ ధర్మమే అని వాళ్ళందరితో చాటి చెప్పి మనమంతా కులాలకు అతీతంగా కలిసి హిందువులుగా కలిసి నడవాలి అంటరానితనం అసమానతలకు కారకులైన తురకలను అంతమొందించాలని వారందరిలో ధర్మం పట్ల భక్తిని, పరాక్రమాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మృత్యుధార్ అధ్యక్షులు మహేందర్ గౌడ్ గ్రామ గౌడ్ సంఘం అధ్యక్షులు జంగం మల్లయ్య గౌడ్ మాజీ సర్పంచ్ ఏ రాములు గౌడ్ మాజీ సర్పంచ్ అనురాధ బాల్ రేడ్డి మాజీ ఎంపిటిసి పద్మ రఘు గౌడ్ మాజీ సర్పంచ్ మాలే నర్సింలు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింలు గౌడ్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గాదే రామయ్య గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు పసలు మల్లయ్య గౌడ్ మాలే రామచంద్రయ్య పసుల వెంకట రాములు మధు గౌడ్ గ్రామ గౌడ సంఘం నాయకులు వివిధ కుల నాయకులు యువజన సంఘాలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
ఇప్పాయిపల్లిలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు

18
Aug