BB6 TELUGU NEWS
పెద్దపల్లి కలెక్టరేట్ ప్రజావాణిలో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యాయత్నం
తన తండ్రి ఉద్యోగం తనకి ఇవ్వడం లేదని మనస్థాపానికి గురై కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఎదుట పురుగుల మందు తాగేందుకు యత్నం.. అడ్డుకున్న సిబ్బంది
కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన సతీష్ అనే యువకుడుగా గుర్తింపు
కిష్టంపేట ఉన్నత పాఠశాలలో తాత్కాలిక స్వీపర్‌గా పని చేస్తు విధి నిర్వహణలో పాము కాటుకు గురై చనిపోయిన తండ్రి
తన తండ్రి ఉద్యోగం ఇవ్వాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం
పెద్దపల్లి కలెక్టరేట్ ప్రజావాణిలో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యాయత్నం

18
Aug