BB6 TELUGU NEWS : 7 Aug 2025 :
వికారాబాద్ జిల్లా పరిగి నిజయవర్గం కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మండల స్థాయి అధికారుల అంగన్వాడి సూపర్వైజర్స్ వివిధ పాఠశాల హెడ్మాస్టర్లు తో సమావేశాన్ని నిర్వహించిన ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జాతీయ నులుపురుగుల దినోత్సవం విజయవంతం చేయాలి తెలియజేశారు ఈనెల 11వ తేదీన ఉమ్మడి మండలాల పాఠశాలల్లో మరియు అంగన్వాడి కేంద్రంలో ఈనెల 11వ తేదీ నుండి అన్ని పాఠశాలల్లో మరియు అంగన్వాడి సెంటర్లో ఒక సంవత్సరము నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మందులు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు ఒకవేళ ఒక సంవత్సరము నుండి 19 సంవత్సరాల వరకు ఎవరైనా మాత్రలు వేసుకొని వారు ఈనెల 18వ తేదీ న వేయాలని అని అన్నారు ఈ కార్యక్రమాన్ని అధికారులందరూ కూడా 100% అమలు అయ్యే విధంగా చొరవ తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ మండల విద్యాధికారి హబీబ్ అంగన్వాడి సూపర్వైజర్లు యాదమ్మ అంజమ్మ మండల పరిధిలోని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జాతీయ నులిపురుగుల దినోత్సవం ని విజయవంతం చేద్దాం. డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్

07
Aug