ఏసీబీ కి చిక్కిన అలంపూర్ ఇరిగేషన్ డిఈ శ్రీకాంత్ నాయుడు..

BB6 TELUGU CRIME NEWS  : 7 Aug 2025
జోగులాంబ గద్వాల జిల్లా…
ఎం బుక్ మెజర్మెంట్ చేయడానికి కాంట్రాక్టర్ నుండి 11,000/- రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఇరిగేషన్ డిఈ శ్రీకాంత్ నాయుడు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe