BB6 TELUGU NEWS : 5 Aug 2025 ..
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల పరిధిలోని బండవెల్కిచెర్ల గ్రామ శివారులో ప్రసిద్ధి గాంచిన శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో చిన్న జాతర శ్రావణమాసం పురస్కరించుకొని జరిగిన టెంకాయ వేలంపాట నిర్వహించడం జరిగింది బండవెల్కిచెర్ల గ్రామానికి చెందిన రాకుండా బిచ్చయ్య 210.000/- అక్షరాల 2 లక్షల పదివేల రూపాయలకు దక్కించుకోవడం జరిగింది ఈ వేలం కాలపరిమితి తేదీ 16 – 08 -2025 నుండి 25- 08 -2025 వరకు ఉంటుంది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి ఈవో బాల నర్సయ్య పర్యవేక్షణాధికారి ఈవో శాంత కుమార్ పూజారి పాండు శర్మ దశరథం భక్తులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది
కుల్కచర్ల శ్రీ పాంబడా రామలింగేశ్వర స్వామి టెంకాయ వేలంపాట 2 లక్షల 10,000/- రూపాయలు

05
Aug