మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం లో నషాముక్తు భారత్ కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మహబూబ్నగర్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో మొదటి స్థానం పొందిన జి అరవింద్ పదో తరగతి పి ఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి కి ఐసిడిఎస్ సూపర్వైజర్ మల్లమ్మ బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మల్లమ్మ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు అందరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు
వాటి వల్ల కలిగే అనర్థాలను వివరించారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జనార్ధన్ ఉపాధ్యాయులు కళ్యాణి ,రమణ మరియు సఖీ సిబ్బంది శిరిన్, రాధమ్మ పాల్గొన్నారు
మహిళా శిశు సంక్షేమ శాఖ మహబూబ్నగర్ ఆధ్వర్యంలో నషాముక్తు భారత్ కార్యక్రమం

23
Jul