వికారాబాద్ జిల్లా పరిగి నిజయవర్గం కుల్కచర్ల మండల కేంద్రంలో వాహనాలను తనకి చేసిన కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ కుమర్ మాట్లాడుతూ వాహనాలకు సరిగా నెంబర్ ప్లేట్ లేని 14 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. సరైన పత్రాలు లేని వాహనాలు నడపడం నేరం అని వాహన దారులకు తెలియజేశారు. సరైన నెంబరు ప్లేటు లేని మోటార్ సైకిల్ లుకు యాక్ట్ ప్రకారం ఫైన్ వేసామని అనంతరం వాహన దారులకు వారి మోటార్ సైకిల్ ను అప్పగించమని తెలిపారు.ఈ కార్యక్రమంలో కుల్కచర్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
నెంబర్ ప్లేట్ లేని14 వాహనాలను సీజ్..ఉమ్మడి మండలాల ఎస్సై రమేష్ కుమార్

23
Jul