వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం లోని కుల్కచర్ల మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి ఆలయం దర్శించుకున్న వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ
అభివృద్ధికి సహకారం అందిస్తానని , ఆలయ చైర్మన్ కర్రె భరత్ కుమార్ హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో
డిసిసి ఉపాధ్యక్షులు బోలసాని భీమ్ రెడ్డి , పి ఎ సి ఎస్ చైర్మన్ కనకం మొగులయ్య , బ్లాక్ బి & దళిత సంఘాల అధ్యక్షులు కర్రే భరత్ కుమార్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్ , పాం బండ ఆలయ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి ,మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య గారు, కాంగ్రెస్ నాయకులు సుంకిరెడ్డి కృష్ణారెడ్డి గారు,రవి నాయక్ గారు, మాజీ చైర్మన్ తుప్పలి వెంకటేశం, ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్,డైరెక్టర్ నాగని ఎల్లయ్య, మాజీ డైరెక్టర్ కామునిపల్లి వెంకటయ్య,తమ్మలి రామచంద్రయ్య, మాజీ వార్డు సభ్యులు మోత్కూరు వెంకటేష్, కోఆర్డినేటర్ కొమ్ము శ్రీనివాస్, దొమ్మ బాబు, నాగని బిచ్చయ్య,విటల్ నాయక్, అయ్యల గారి కృష్ణయ్య, పోతగల కృష్ణ, తుప్పలి వెంకట్ రాములు, తుప్పాలి బాలకృష్ణ, మేకుల భీమయ్య, దొమ్మ వెంకట్, కుదురుటి భాను, దోరేపల్లి నర్సింలు, కొమ్ము మల్లేష్, దండు నర్సింలు,నాగ ని మురళి , దొమ్మ గణేష్,నాగని మొగులయ్య, సాలేటి నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధికి కృషి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి

20
Jul