తాండూరు నియోజకవర్గం బషీరాబాద్, యాలాల్ మండల కేంద్రాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారితో కలిసి పరిగి ఎమ్మెల్యే & డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR గారు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
పార్టీ పదవులు,నామినెటెడ్ పదవుల భర్తీకి నాయకులు,కార్యకర్తల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు వినోద్ రెడ్డి గారు, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రమేష్ మహారాజ్ గారు,అధికార ప్రతినిధి నరేందర్ గారు మరియు రెండు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం – ఎమ్మెల్యే TRR

30
Jun