వికారాబాద్: సైన్స్ టీచర్ కాశీంబీని సస్పెషన్ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు. ఆవు మెదడు తీసుకొచ్చి తరగతి గదిలో విద్యార్థినిలకు బోధించిన టీచర్. సైన్స్ టీచర్‌ను సస్సెండ్ చేయాలంటూ పాఠశాల ముందు ప్రజల ఆందోళన. యాలాల్ మండల కేంద్రంలోకి జెడ్పీహెచ్ బాలికల పాఠశాలలో ఘటన.
వికారాబాద్: సైన్స్ టీచర్ కాశీంబీని సస్పెషన్ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు.

26
Jun