తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్.. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు.. రిజర్వేషన్లు పూర్తి చేసేందుకు 30 రోజుల గడువు కావాలన్న ప్రభుత్వం.. రిజర్వేషన్లు పూర్తయ్యాక 60 రోజుల సమయం కావాలన్న ఎన్నికల సంఘం.. ప్రభుత్వం, ఎన్నికల సంఘం అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్

25
Jun