ఎవరైనా నేరాలను ప్రోత్సహిస్తారా- సీఎం చంద్రబాబు చంపండి,నరకండి అని ఎవరైనా మాట్లాడతారా ఇరుకు వీధుల్లో మీటింగ్‌లు పెట్టి..ప్రజలను ఇబ్బంది పెడతారా-చంద్రబాబు మేం ఎవరినీ టార్గెట్ చేయడం లేదు..చట్టం తన పని తాను చేసుకుపోతుంది-చంద్రబాబు
బెట్టింగ్ బ్యాచ్, రౌడీలకు విగ్రహాలు పెడుతున్నారు.రౌడీయిజం చేసేవాళ్లు, చట్టాన్ని ఉల్లంఘించేవాళ్లను..హీరోలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు-సీఎం
గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలపై విచారణ చేయొద్దా మేం ప్రజలకు సమాధానం చెబుతాం..కానీ వైసీపీ వాళ్లను తాటతీస్తాం-చంద్రబాబు ఏడాది ముందు చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని..
పరామర్శించడం ఏంటి-చంద్రబాబు
మీ వాహనం గుద్ది చనిపోయిన వ్యక్తిని పట్టించుకోరా పోలీసులు అనుమతివ్వకపోతే దౌర్జన్యం చేస్తారా చట్టాన్ని ఉల్లంఘించే వారిని ఏమనాలి-చంద్రబాబు
వైసీపీపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలునేరస్థులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

19
Jun