సికింద్రాబాద్ అడ్డగుట్టలో నివాసం ఉంటున్న సుష్మ (27)
నిన్న హైటెక్ సిటీలోని DIEBOLD/NIXDORF కార్యాలయానికి పని నిమిత్తం వచ్చిన సుష్మ
రాత్రి ఇంటికి రాకపోవడంతో ఆఫిస్ మెనేజర్ కు కాల్ చేసిన తండ్రి అంజయ్య
రాత్రి 10:30 గంటలకే కార్యాలయం నుండి బయలుదేరినట్లు మేనేజర్ వెల్లడి
కుతురు కనిపించడం లేదని ఉదయం నాలుగు గంటలకు మాదాపూర్ పోలీస్ స్టేషన్ పిర్యాదు చేసిన తండ్రి అంజయ్య
దుర్గం చెరువులో మహిళ మృతదేహం తేలుతోందని ఉదయం 7 గంటలకు పోలీసులకు సమాచారం
మృతదేహాం సుష్మదిగా గుర్తించిన పోలీసులు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మాదాపూర్ పోలీసులు
మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది
దుర్గం చెరువులో దుకి యువతి ఆత్మహత్య

19
Jun