తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.

శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 80,440 మంది భక్తులు.

Related News

తలనీలాలు సమర్పించిన 33,687 మంది భక్తులు.

హుండీ ఆదాయం రూ. 3.47 కోట్లు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe