Aadhar card: ఆధార్ కార్డుపై ఫోటోను ఎన్నేళ్లకు ఒకసారి అప్డేట్ చేసుకోవాలి? పూర్తి వివరాలు ఇవే..!
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జారీ చేసిన ఆధార్ కార్డు, భారతీయ పౌరులకు అత్యంత కీలకమైన గుర్తింపు పత్రాలలో ఒకటి. ఇది పాఠశాల అడ్మిషన్ల నుండి ప్రభ...