మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన గండీడ్ జోనల్ అధికారికి షోకాజ్ నోటీస్ జారీ
BB6 TELUGU NEWS CHANNEL మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన గండీడ్ మండలం లో జోనల్ అధికారికి జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ విజయేంది...