మహమ్మదాబాద్ మండలంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి నరేందర్
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో మండల వ్యవసాయాధికారి నరేందర్ పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటల...