డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన అయ్యప్ప స్వాములు – పోలీసుల యూనిఫాం ఆంక్షలపై ఆందోళన
BB6 TELUGU NEWS CHANNEL హైదరాబాద్: తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయ్యప్ప మాల ధరించిన భక్తులు, వారితో కలిసి వచ్చిన ...