శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర,సంతులిత , అభివృద్దే నా ధ్యేయం గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
3 కోట్ల 30 లక్షల రూపాయలతో ఆల్విన్ కాలనీ డివిజన్ లోని పలు కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన మరియు క్రిస్టియన్ స్మశాన వాటిక మరియు పార్క...