తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్ MLA కౌశిక్‌రెడ్డి అరెస్ట్ గ్రానైట్ వ్యాపారికి బెదిరింపులు.BRS ఎమ్మెల్యే అరెస్ట్
ఓ గ్రానైట్ వ్యాపారి బెదిరింపుల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసి వరంగల్ సుబేదారి పోలీస్ ...