బీమా ఉంటే ధీమా ఉన్నట్టే.భీమ లేని జీవితం గమ్యం లేని ప్రయాణం లాంటిది.స్థానిక ఎస్సై రమేష్
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో గత సంవత్సరం లో గ్రామానికి చెందిన ఎర్రం రాములు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 21805...