• No categories
  • No categories

తెలంగాణలో పలుచోట్ల వర్షంకొన్ని చోట్ల లోతట్టుప్రాంతాలు జలమయం. పలుచోట్ల రోడ్లపై నిలిచిన వర్షం నీరు

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణితెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలుగంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులుఏపీలో పలుప్రాంతాల్లో మోస్తరు వానలుఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ...

Continue reading

హైదరాబాద్ కూకట్పల్లిలో ఏసీబీ రైడ్స్..రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్ సునీత

BB6TELUGUNEWSCHANNEL, కూకట్ పల్లి: మూసాపేట్ సర్కిల్ పరిధిలోని రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సునీత ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఆస్...

Continue reading

ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన నిర్ణయం. బీజేపీకి రాజాసింగ్‌ రాజీనామా..రాజీనామా లేఖ కిషన్‌రెడ్డికి అందజేసిన రాజాసింగ్

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బజపాకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షపదవికి నామినేషన్ వెయ్య నివ్వలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. త...

Continue reading

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో భారీ అగ్ని ప్రమాదం..  10 మంది చనిపోయినట్లు సమాచారం

బ్రేకింగ్ న్యూస్సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో భారీ అగ్ని ప్రమాదం..  10 మంది చనిపోయినట్లు సమాచారం పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలుడు...

Continue reading

Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. భారీగా తగ్గి స్థిరంగా బంగారం ధరలు.. తులం ఎంతంటే?

Hyderabad Gold Rates: గత కొద్ది రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర, 24 క్యారెట్ల గోల్డ...

Continue reading

గోల్కొండకు పోటెత్తిన భక్తులు అమ్మవారికి రెండో బోనం

హైదరాబాద్: చారిత్రాత్మక గోల్కొండకోటలో ఈ నెల 26వ తేదీ నుంచి ఆషాడబోనాల ఉత్స వాలు మొదలయ్యాయి.ఇందులో భాగంగా రెండో పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి...

Continue reading

కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కానున్న కొండా మురళి

కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొండా మురళిని ఆదేశించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీఈ క్రమంలో ఈరోజు ఉదయం 11 గంటలకు...

Continue reading

న్యూస్ యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య.  ఒక న్యూస్ చానల్లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య.

ముషీరాబాద్, ఓ టీవీ చానెల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తున్న స్వేచ్ఛవోటర్కర్ సూసైడ్ చేసుకున్నారు.చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాను నివసిస్తున్న జవహర్ నగర్ల...

Continue reading

ప్రభాస్ వచ్చాక వేరే లెవెల్ మా అన్న అదరగొట్టాడు మంచు విష్ణు

Manchu Manoj : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్పప్ప నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మంచు మనోజ్ ప్రసాద్ ఐ మాక్స్ లో సినిమా చూసి మీడియాతో మాట్లాడారు. ...

Continue reading

స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలకు సీఎం రేవంత్‌ వార్నింగ్‌..

స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలకు సీఎం రేవంత్‌ వార్నింగ్‌.స్కూళ్లు, కాలేజీల్లో అసాంఘిక కార్యక్రమాలు జరిగితే మీరే బాధ్యులు.. ఏ స్కూల్‌, కాలేజీలో డ్రగ్స్‌, గంజాయి ద...

Continue reading