విడాకులు వచ్చిన ఆనందం. నాలుగు బకెట్ల పాలతో స్నానం చేసిన భర్త..ఫ్రీడమ్ అంటే ఇదే అంటూ.
విడాకులు.. చాలామందికి ఇదొక చేదు జ్ఞాపకం.. పీడకల..! కానీ ఓ భర్తకు మాత్రం ఇది స్వాతంత్ర్యాన్ని, సంతోషాన్ని తీసుకొచ్చింది. ఎంత ఓపిక పట్టాడో..ఆవేశాన్ని, ఆక్రోషాన్...