డ్వాక్రా గ్రూపు సభ్యులకు శుభవార్త.. ఆ పథకం 2029 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ..
తెలంగాణలోని మహిళా స్వయం సహాయక బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారి ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రమాదవశాత్తు స...