• No categories
  • No categories

రూ.8000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్కిల్ టాక్స్ ఆఫీసర్ సుధ

హైదరాబాద్‌లో ఒక వ్యక్తికి చెందిన కంపెనీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసేందుకు, రూ.8000 లంచం డిమాండ్ చేసిన మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్ సుధ లంచం తీ...

Continue reading

హైదరాబాద్ కూకట్పల్లిలో ఏసీబీ రైడ్స్..రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్ సునీత

BB6TELUGUNEWSCHANNEL, కూకట్ పల్లి: మూసాపేట్ సర్కిల్ పరిధిలోని రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సునీత ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఆస్...

Continue reading

అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ప్రభుత్వ అధికారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది.

సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు అవినీతి పరుడిని మళ్లీ విధుల్లో చేర్చుకోవడం న్యాయమేనా? సుప్రీంకోర్టు సూటి ప్రశ్న.అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ప్రభుత్వ అధి...

Continue reading

ACB దాడులు 12000 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని గోడిసెరాల గ్రామపంచాయతీ లో ఏసీబీ దాడులు 12000 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ.

Continue reading

తెలంగాణలో ఏసీబీ దూకుడుతరుచూ ఏసీబీకి చిక్కుతున్న ప్రభుత్వ ఉద్యోగులు

ఆరు నెలల్లో 122 ట్రాప్ కేసులు నమోదు చేసిన ఏసీబీగతేడాది 129 ట్రాప్ కేసులు నమోదుఈఏడాది 6 నెలల్లోనే గతేడాది కంటే ఎక్కువ కేసులునమోదుఈ ఏడాది లంచం తీసుకుంటూ..అరెస్ట...

Continue reading