Telangana School Bonalu Holiday 2026 Latest News : విద్యార్థులకు శుభవార్త.. తెలంగాణలో పాఠశాలలకు విద్యార్థులకు ఈనెల 10 నా బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించారు. సంవత్సరం బోనాల పండుగ రోజున రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు సెలవులు ఇస్తారు. ఈ లెక్కన విద్యార్థులకు సెలవు ఇస్తున్నారు.
తెలంగాణలో ఆగస్టు 10న బోనాల కావడంతో హాలిడే రానున్నది. ఆ తర్వాత ఆంధ్ర & తెలంగాణ రెండు రాష్ట్రాలలో 15న శనివారం ఇండిపెండెన్స్ డే, అలాగే 16న ఆదివారం కావడంతో రెండు రోజులు సెలవులు రానున్నాయి. మరియు ఏపీలో 21న వరలక్ష్మీ వ్రతం, 25న తేదీన మిలాద్-ఉన్-నబీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ హాలిడే ఉన్న రానున్నాయి. ఇంకా తెలంగాణలో 26న తేదీన మిలాద్-ఉన్-నబీ, అలాగే 28న రక్షాబంధన్ రావడంతో సెలవులు రానున్నాయి.
తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించారు. అటు SIR విధులలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు 10వ తేదీ లోపు డేటా సమర్పించుకోవాల్సి ఉన్నందున వారి విధుల్లో కొనసాగల్సి ఉంటుంది.
రేపు బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది
09
Aug