BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా మహబూబ్నగర్ డి.ఎస్.పి వెంకటేశ్వర్లు మహమ్మదాబాద్ మరియు గండిడ్ మండలాలలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి ప్రజలతో ఎన్నికల నియమావళి గురించి వివరించి తగు జాగ్రత్తలు సూచించినారు.
