మూడు దశల్లో సర్పంచ్ఎన్నికలు.. డిసెంబర్ నెలలో.. ఈమూడు తేదీల్లో పోలింగ్

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్
విడుదల

* 12 వేల 728 గ్రామ పంచాయతీలకు
ఎన్నికలు

* డిసెంబర్ 11న మొదటి దశ పోలింగ్
* డిసెంబర్ 14న రెండో దశ పోలింగ్
* డిసెంబర్ 17న మూడో దశ ఎన్నికలు
* పంచాయతీల్లో తక్షణమే ఎన్నికల కోడ్
అమలు

* నవంబర్ 27 నుంచి మొదటి దశ
నామినేషన్లు

* డిసెంబర్ 3న రెండో దశ నామినేషన్లు
* డిసెంబర్ 6 నుంచి మూడో దశ నామినేషన్లు

* మధ్యాహ్నం ఒంటి గంట వరకూపోలింగ్
* పోలింగ్ జరిగిన రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంటింగ్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe