కులక్చర్ల లో దారుణం భార్య వదిన కూతుర్ని చం*పి ఉ*రి వేసుకున్న యాదయ్య..

BB6 TELUGU CRIME NEWS :
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం లో కూలి పని చేసుకునే యాదయ్య అనే వ్యక్తి భార్యను కూతురుని ఇంటికి వచ్చిన వదినను హతమార్చి తాను కూడా ఉరేసుకొని చనిపోయిన వార్త కలకలం సృష్టిస్తోంది. త్రుటిలో తప్పించుకున్న మరో పెద్ద కూతురు అపర్ణ సంఘటన నుండి తప్పించుకొని పరారీలో ఉందని . స్థానికంగా ఉన్న సమాచారం ప్రకారం కుటుంబ కలహాలే ముఖ్య కారణం అని తెలుస్తుంది. గత మూడు రోజులుగా కుటుంబంలో పంచాయతీ నడుస్తుందని తన వదిన తన పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిందనే ఈ హత్యకు కారణమని తెలుస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe