పరిగి నియోజకవర్గంలో పర్యటించిన డాక్టర్ వెన్న ఈశ్వరప్ప

BB6 TELUGU NEWS CHANNEL
పరిగి నియోజకవర్గం లో పలు కార్యక్రమంలో డాక్టర్ వెన్న ఈశ్వరప్ప పాల్గొనడం జరిగింది. గండీడ్ మండలం ప్రధాన కార్యదర్శి కుడుముల రాజు వాళ్ళ నాన్న కొద్ది రోజుల క్రితం మరణించగా వారిని వారి ఇంటి వద్ద పరామర్శించడం జరిగింది.

గండీడ్ లో

కుల్కచర్ల మండల అధ్యక్షుడు గుండాల వెంకటేష్ వాళ్ళ అమ్మ పది రోజుల క్రితం చనిపోయారు వారి ఇంటి దగ్గరికి వెళ్లి పరామర్శించడం జరిగింది.

కుల్కచర్ల
పుట్టపహాడ్

రుసుంపల్లి బూత్ అధ్యక్షులు గణేష గాడిదర్యాల్ కార్యకర్త మహ్మదాబాద్ మాజీ ప్రధాన కార్యదర్శి కోడలి వివాహంలో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఏవి రాములు , గిరమోని శ్రీనివాస్ ,గండీడ్ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి ,మల్కయ్య, ఓబిసి మోక్ష కన్వీనర్ విజయ్ కుమార్, భద్రేశ్వర్, సంగమేష్, మోహన్, మహేష్, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Related News

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe