BB6 TELUGU NEWS CHANNEL
మల్లోజుల సహా భారీ సంఖ్యలో లొంగిపోయిన మావోయిస్టు రాష్ట్ర స్థానిక నాయకులు ఇతర ముఖ్యుల వివరాలను ఈరోజు మీడియా సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, రాష్ట్ర హోమ్ మంత్రి పోలీసు ఉన్నతాధికారులు వివరించనున్నారు. లొంగుబాటు.వారికి ఇచ్చే పరిహారం తదితర కార్యక్రమాలు లాంఛనంగా నిర్వహించనున్నారు. గడ్చిరోలి లోని పోలీస్ కార్యాలయంలో సమావేశానికి ఏర్పాట్లు చేశారు…
మల్లోజుల సహా భారీ సంఖ్యలో లొంగిపోయిన మావోయిస్టు గడ్చిరోలి లోని పోలీస్ కార్యాలయంలో సమావేశానికి ఏర్పాట్లు
15
Oct