BB6 TELUGU NEWS CHANNEL :
మహబూబ్‌నగర్: అమెరికా పోలీసుల చేతిలో పాలమూరువాసి హతం.. కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న అంజద్ (30).. రెంట్ విషయంలో ఫ్లాట్ ఓనర్‌తో ఘర్షణ.. ఆ సమయంలో కాల్చి చంపిన కాలిఫోర్నియా పోలీసులు.. ఎందుకు కాల్చారో స్పష్టతలేదని కుటుంబ సభ్యుల ఆవేదన
