BB6 TELUGU NEWS CHANNEL
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజును అధికార పార్టీ కాంగ్రెస్ ‘ప్రజా పాలన దినోత్సవం’ గా జరుపుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా గండీడ్ మండల కేంద్రంలోని PACS కార్యాలయం వద్ద ఉమ్మడి గండీడ్ మండల PACS చైర్మన్ జి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది….
ఈయొక్క కార్యక్రమంలో PACS CEO ఆశన్న, మరియు సిబ్బంది గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,AV రాములు BJP రాష్ట్ర నాయకులు,బీజేపీ మండల పార్టీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి,Ex MPTC బాలయ్య,జనార్దన్ గౌడ్,లు BRS నాయకులు రామచంద్రరెడ్డి ,సుదర్శన్ రావు మాజీ PACS చైర్మన్, MPDO హరిచందర్ రెడ్డి,భగవంత్ రెడ్డి మరియు పాఠశాల విద్యార్థులు, పాల్గొనడం జరిగింది….
