BB6 TELUGU NEWS CHANNEL
హైదరాబాద్: ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ సీబీఐతో జరిపించాలని అందులో పేర్కొంది.
కాళేశ్వరంపై NDSA నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు సిఫారసు
02
Sep