Pacs చైర్మన్ ల పదవి కాలం పొడగింపులో భాగంగా పాలభిషేకం

BB6 TELUGU NEWS ఆగస్టు.15.08.2025) తెలంగాణ ప్రభుత్వం పి.ఐ.సి. చైర్మన్‌ల పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగించిన సందర్బంగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు.గౌ.శ్రీ.రేవంత్ రెడ్డి కి
వ్యవసాయ శాఖ మంత్రి. శ్రీ.తుమ్మల నాగేశ్వరరావుకి పరిగి శాసనసభ్యులు శ్రీ.రామ్మోహన్ రెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు. ధన్యవాదాలు తెలియజేస్తు
ఈ  రోజు pacs గండీడ్ ఆవరణలో పాలభిషేకం చేయడం జరిగింది ఇందులో భాగంగా pacs డైరెక్టర్లు శ్రీమతి కమతం మమత గారు E దశరత్ గౌడ్. K  చెంద్రయ్య. E  రాంరెడ్డి. J వెంకటయ్య గార్లు పాల్గొనడం జరిగింది ద్వారా రైతులకు, మరికొంత సేవ చేసే అవకాశం వచ్చిందని, దానిని సొసైటీ చైర్మన్ లు పాలకవర్గ సభ్యులు  సద్వినియోగం చేసుకొ కావాలని. విజ్ఞప్తి గిరిమోని లక్ష్మీనారాయణ గండీడ్ మండల పిఎసిఎస్ చైర్మన్.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe