వికారాబాద్ లో భూ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత నమోదు…

BB6 TELUGU NEWS….14 Aug 2025
హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో ఇవాళ ఉదయం భూమి స్వల్పంగా కంపించింది.తెల్లవారు జామున ఒక్కసారిగా భూమికంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒక వైపు కుండపోత వర్షాలు అల్లకల్లోలం చేస్తున్న సమయంలో భూమి కంపించడంతో ఎటు పరుగులు తీయాలో అర్థంకా ప్రజలు ఆందోళన చెందారు. పరిగి పరిసర ప్రాంతాల్లో భూమిని సుమారు 3 సెకన్లపాటు కంపించింది. రంగాపూర్, బసిపల్లి,న్యామత్నగర్లో భూమి కంపించింది ప్రకంపనలు తీవ్ర రిక్టర్ స్కేలుపై 3.8గానమోదైంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe