నిజామాబాద్: ఆర్మూర్ పోలీసుల తీరుపై విమర్శలు.. పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతల మీడియా సమావేశం.. ఈ నెల 17న వేల్పూరులో కాంగ్రెస్- బీఆర్ఎస్ సవాళ్లతో కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్.. బాల్కొండ కాంగ్రెస్ నేతలను ఆర్మూర్ పాత పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.. అదే పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు వీడియో, ఫోటోలు వైరల్.. పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ పై పోలీసు ఉన్నతాధికారుల సీరియస్.. పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ పెట్టిన కాంగ్రెస్ నేతలపై కేసులు.. కానిస్టేబుల్, ఏఎస్ఐను హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేసిన పోలీస్ కమిషనర్..
ఆర్మూర్ పోలీసుల తీరుపై విమర్శలు..కాంగ్రెస్- బీఆర్ఎస్ సవాళ్లతో కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్..

23
Jul