రేవంత్‌కి ఎప్పటికీ కేసీఆర్ స్థాయి రాదు-తప్పు చేయలేదు కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నాం-KTR

1..రేవంత్‌కి ఎప్పటికీ కేసీఆర్ స్థాయి రాదు.
2..కాంగ్రెస్ పాలనతో ప్రజలకు ప్రయోజనం లేదు
3..తప్పు చేయలేదు కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నాం
4..సవాల్‌ విసిరిన రేవంత్‌ చివరకు తోక ముడిచారు
అసెంబ్లీలో చర్చిద్దామంటున్నారు
5..మా మైక్ కట్ చేయకుండా ఉంటే చర్చకు సిద్ధం
6..రేవంత్‌ను మానసిక హాస్పిటల్‌లో చూపించాలి
7..ఆధారాలు లేకుండా డ్రగ్స్, హీరోయిన్స్ అంటూ..
అనవసర ఆరోపణలు చేస్తున్నారు.
8..ఇంకెంతకాలం ఆరోపణలు చేస్తారు..

9..హామీల సంగతేంటి
10..దుబాయ్‌లో ఎవరో చనిపోతే నాకేం సంబంధం
దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలి-కేటీఆర్
లోకేష్‌ను అర్ధరాత్రి కలవాల్సిన అవసరం నాకేంటి
నేను లోకేష్‌ను కలవలేదు.. కలిసినా తప్పేంటి
బనకచర్లపై చర్చించామని మంత్రి నిమ్మల అన్నారు..
బనకచర్లపై చర్చించలేదని రేవంత్ చెప్పారు
తెలంగాణను అనేక అంశాల్లో నెం.1గా నిలిపాం…
చంద్రబాబుతో రహస్య ఒప్పందం బయటపడటంతోనే..
రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్….
కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీస్తూనే ఉంటాం-కేటీఆర్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe