రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి మండలం, అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ కార్యకర్త కర్కబోయిన కుంటయ్యకు కుటుంబ సభ్యులను సిరిసిల్ల పార్టీ కార్యాలయంలో కలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఇటీవల పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డ మాజీ ఎంపీటీసీ కుంటయ్య..కుంటయ్య కుటుంబానికి హామీ ఇచ్చినట్టుగానే తన చిన్న కుమార్తె కు ఫిక్స్డ్ డిపాజిట్ కు ఆర్థిక సహాయం అందించి…పెద్ద కుమార్తె వివాహ పూర్తి బాధ్యత తమదేనని కుంటయ్య కుటుంబానికి తెలిపిన కేటీఆర్
కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ (టెస్కాబ్) చైర్మన్ కొండూరి రవీందర్ రావు, మాజీ జెడ్పి చైర్మన్ అరుణ తదితరులు ఉన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి అండగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

18
Jul