మానవతా దృక్పథంతోనే ఒవైసీ ఫాతిమా కాలేజీ కూల్చడంలేదు .
FTLలో కాలేజీ నిర్మించినందుకు గత సెప్టెంబర్‌లో తొలగిస్తామన్నాం.. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ సంస్థ నడుస్తోంది.. ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరు.. అందులో 10 వేల మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారు.. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నాం.. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాం-హైడ్రా
ఒవైసీ ఫాతిమా కాలేజీపై క్లారిటీ ఇచ్చిన హైడ్రా.. ఆ కాలేజీని ఎందుకు కూల్చలేదని అందరూ అడుగుతున్నారు..

09
Jul