బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది చనిపోయినట్లు సమాచారం
పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలుడు
ప్రమాద ధాటికి 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ కార్మికులు
పరిశ్రమలో భారీగా ఎగసిపడుతున్న మంటలు
మంటల్లో చిక్కుకున్న కార్మికులు
12 మంది కార్మికులకు తీవ్ర గాయాలు.. 10 మంది చనిపోయినట్లు సమాచారం
ఘటన స్థలానికి చేరుకొని మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది చనిపోయినట్లు సమాచారం

30
Jun