రైతన్న సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీటచౌడపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్

చౌడాపూర్ మండల కేంద్రంలోని అంబేత్కర్ చౌరస్తాలో టీ పీసీసీ అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం గౌరవనీయులు పరిగి శాసనసభ్యులు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు చౌడాపూర్ మండల కేంద్రంలో మండల నాయకులు రైతులతో పెద్దఎత్తున రైతు భరోసా సంబరాలు కార్యక్రమాన్ని  నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిగి ఎంఎల్ఏ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి చిత్ర పటానికి పాలబిషేకం చేయడం జరిగింది పలువురు మాట్లాడుతూ
రాష్ట్ర వ్యాప్తంగా.. 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో భరోసా నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అని అన్నారు ఇప్పటి వరకు 1 కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని అన్నారు
గతంలో ఎకరాకు 10 వేల రూపాయలు ఇవ్వగా ఇప్పుడు మన ప్రభుత్వం ఎకరాకు 12 వేల చొప్పున సాగు చేసిన ప్రతి వ్యవసాయ భూములకు అందించాము అని అన్నారు
ఈ నెల 16 వ తేదీన ఈ  నిధుల విడుదల ప్రారంభించి.. నేటికి 100 శాతం వ్యవసాయ భూములకు భరోసా నిధుల విడుదల పూర్తి చేసి రైతుల మొఖలలో కాంగ్రెస్ పార్టీ సంతొషం నిపింది అని అన్నారు
ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సలీమ్.వెంకటయ్య గౌడ్.మండల ST సెల్ అధ్యక్షులు గోపాల్ నాయక్.మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాము.గ్రామ కమిటీ అధ్యక్షుడు చేవ్వా యాదయ్య.ఉప అధ్యక్షులు ఎరుకాలి యాదయ్య.మాజీ సర్పంచ్ వెంకట్.హనుమంతు. తోంబచెన్నయ్య.గోపాల్.కృష్ణయ్య.నర్సింలు.అంజి.రవి.కాజా.మణికంఠ.బాలరాజు.సమేల్.రాజు .జంజీర్ రైతులు తదితరులు పాల్గొన్నారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe