బాన్సువాడ నియోజక వర్గంలోని 107 మందికి సిఎం సహాయ నిది (CMRF) లబ్ధిదారులకు రూ 35,41,00,0 ల  చెక్కులను పంపిణీ చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో బాన్సువాడ నియోజక వర్గంలోని 107 మందికి ముఖ్యమంత్రి సహాయ నిది (CMRF) లబ్ధిదారులకు రూ 35,41,00,0 ల  చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి ,రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు.

పాల్గొన్న బాన్సువాడ నియోజక వర్గ  ప్రజాప్రతినిధులు, నాయకులు,లబ్ధిదారులు.

మండలాల వారిగా CMRF లబ్ధిదారుల వివరాలు….



👉 బాన్సువాడ గ్రామీణ మండలం 21 మంది CMRF లబ్ధిదారులకు రూ 5,35,000/-

👉బాన్సువాడ మున్సిపాలిటీ 8 లబ్ధిదారునికి  CMRF రూ 2,57,500/-

👉బిర్కూర్ మండలం 11 మంది CMRF లబ్ధిదారులకు రూ 4,41,000/-

👉నసురుల్లబాద్ మండలం 06 మంది లబ్దిదారులకు రూ 1,88,000/-

👉 కోటగిరి మండలం 08 మంది లబ్ధిదారులకు రూ 3,64,000/-

👉 పోతంగల్ మండలం 14 మంది లబ్ధిదారులకు రూ 4,85,500/-

👉 రుద్రూర్ మండలం 07 మంది లబ్ధిదారులకు రూ 2,57,000/-

👉 వర్ని మండలం 16 మంది లబ్ధిదారులకు రూ 4,87,000/-

👉 చందూర్ మండలం 10 మంది లబ్ధిదారులకు రూ 3,35,500/-

👉మోస్రా మండలం 06 మంది లబ్ధిదారులకు రూ 1,90,500/-

👉 మొత్తం నియోజక వర్గం లో 107 మంది CMRF లబ్ధిదారులకు రూ 35,41,000/-

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe