టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం జరగలేదు. మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం. కాళేశ్వరంతో రూ.కోట్ల ప్రజాధనం నీళ్లలో పోశారు. బనకచర్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదు. రాజకీయ నేతలు, సినీతారలు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసిన నీచమైన చరిత్రి బీఆర్‌ఎస్‌ది. -మహేష్ గౌడ్
నిజామాబాద్: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు.

22
Jun